ఓం శ్రీ రామ
కీర్తన : నగుమోము కనలేని నా జాలి లిసి ......... రాగం : అభేరి
పల్లవి : నగు మోము కనలేని నా జాలి తెలిసి ....నను బ్రోవగ రాదా ? శ్రీ రఘువర !!!
అను పల్లవి నగరాజ ధర ! నీదు పరివారులెల్ల
ఒగి బోధన చేసే వారలు కారే ? అటులున్డుదురే ???....... ( నగుమోము
చరణం : ఖగరాజు నీ ఆనతి విని వేగమె చనలేదో ???
గగనానికి ఇలకు బహు దూరంబనినారో ???
జగమేలే పరమాత్మా ........ఎవరితో మొరలిడుదు .....
వగ చూపకు నే తాళను.....నన్నేలుకోరా !!!
త్యాగరాజనుత !!! (నగుమోము )
------------------------0--------------------------------
భక్తులకి ,సంగీత సాహిత్య అభిమానులందరికీ నమస్కారం .........
భారత దేశం లో కవిత్వం అంటే కాళిదాసు గుర్తొచ్చినట్టే ,సంగీతం అంటే త్యాగరాజు మనకి గుర్తొస్తారు .
త్యాగయ్య తెలుగువారు కావడం మన అదృష్టం . త్యాగరాజు గొప్ప రామ భక్తుడు . ఆయన భగవంతుడితో
తాదా త్మ్యం చెంది ఆయనతో అనుబంధం పెంచుకుని సందర్భానుసారంగా తన మనసులోని భావాలని భగవంతుడితో పంచుకుంటూ ,ఒక్కొక్కప్పుడు తన మనసుతో మాట్లాడుతూ పాడిన పాటలే ``త్యాగారాజ కీర్తనలు ''

No comments:
Post a Comment